
Raadhamma BaakiI
Mullapudi Venkataraman
పొద్దున్నే- వంటింట్లో- కాఫీ కుంపటి దగ్గర రాధా, గోపాళం సరసాలు. “పెళ్లి కాకముందు నేను నీకోసం 80 రూపాయలు ఖర్చుపెట్టాను. ఆ బాకీ తీర్చు” అని గోపాళం గోల. ఆ లెఖ్ఖ వల్లించాడు. బదులుగా రాధ, “అయితే మన పెళ్లి కాక ముందు, నేను మీకోసం ఖర్చు పెట్టిన దాంట్లో మీకు ఇవ్వాల్సింది తీసేస్తే, మీరే నాకు డభ్భై రూపాయలు బాకీ. నా బాకీ తీర్చండి ముందు. నేను చీరలు కొనుక్కుంటా” అంటూ రాధ తన లెఖ్ఖలు చెప్పింది.
Duration - 24m.
Author - Mullapudi Venkataraman.
Narrator - Smt. Saratjyotsna.
Published Date - Sunday, 29 January 2023.
Copyright - © 2010 Sridevi Mullapudi ©.
Location:
United States
Networks:
Mullapudi Venkataraman
Smt. Saratjyotsna
Short Stories by Mullapudi Venkataramana
Karthik Sundaram
Telugu Audiobooks
INAudio Audiobooks
Description:
పొద్దున్నే- వంటింట్లో- కాఫీ కుంపటి దగ్గర రాధా, గోపాళం సరసాలు. “పెళ్లి కాకముందు నేను నీకోసం 80 రూపాయలు ఖర్చుపెట్టాను. ఆ బాకీ తీర్చు” అని గోపాళం గోల. ఆ లెఖ్ఖ వల్లించాడు. బదులుగా రాధ, “అయితే మన పెళ్లి కాక ముందు, నేను మీకోసం ఖర్చు పెట్టిన దాంట్లో మీకు ఇవ్వాల్సింది తీసేస్తే, మీరే నాకు డభ్భై రూపాయలు బాకీ. నా బాకీ తీర్చండి ముందు. నేను చీరలు కొనుక్కుంటా” అంటూ రాధ తన లెఖ్ఖలు చెప్పింది. Duration - 24m. Author - Mullapudi Venkataraman. Narrator - Smt. Saratjyotsna. Published Date - Sunday, 29 January 2023. Copyright - © 2010 Sridevi Mullapudi ©.
Language:
Telugu
Opening Credits
Duration:00:00:10
Raadhamma Baakil
Duration:00:23:46
Ending Credits
Duration:00:00:17