Lokayatra-logo

Lokayatra

Mullapudi Venkataramana

కిటకిటలాడుతున్న రైల్లో, మూడవ తరగతిలో ప్రయాణం కష్టమని, తన కుటుంబానికి ఇంటరు క్లాసు టికెట్లు కొన్నాడు భీమశంకరం గారు. భార్య, కూతురు సీత, కొడుకు రాధాయ. రైలు పెట్టి ఖాళీగా ఉంది- సుఖంగా వెళ్ళచ్చు అనుకుని సంతోషించే లోపలే, పాతికేళ్ళ మన్మధుడు ఆ పెట్టెలోకి ఎక్కేశాడు. భీమశంకరం గారికి తన గతం గుర్తొచ్చింది. తన కూతురు సీత పెంకి పిల్ల అని తెలుసు. అందుకని, ముందు చూపుతో ఆలోచించి, ఆ మన్మధుడి కులం, గోత్రం, చదువు, ఉద్యోగం, జీతం-అన్నీ తెలుసుకుని డైరీ లో రాసుకున్నారు భీమశంకరం గారు. Duration - 10m. Author - Mullapudi Venkataramana. Narrator - Vara Mullapudi. Published Date - Sunday, 29 January 2023. Copyright - © 2010 Sridevi Mullapudi ©.

Location:

United States

Description:

Language:

Telugu

Premium Chapters
Premium

Duration:00:00:08

Duration:00:10:10

Duration:00:00:16